Following details will be shared with the tutors you will contact:
Confirm to delete
Are you sure want to delete this?
KeerthiMathematics
No reviews yet
"I am an MCA graduate with a strong passion for Mathematics. 1వ తరగతి నుండి 7వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా చాలా సులభమైన పద్ధతిలో మ్యాథ్స్ నేర్పిస్తాను. నా ప్రత్యేకత: ప్రతి విద్యార్థికి అర్థమయ్యేలా ఓపికగా వివరించడం. సబ్జెక్టులు: Mathematics (CBSE, State Board) మరియు reasoning for comptative exams. భాషలు: నేను తెలుగు మరియు ఇంగ్లీష్ రెండింటిలోనూ క్లాసులు చెప్పగలను. పిల్లల్లో లెక్కలంటే ఉన్న భయాన్ని పోగొట్టి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే నా లక్ష్యం. ఆసక్తి ఉన్నవారు డెమో క్లాస్ కోసం నన్ను సంప్రదించవచ్చు." "Hello, my name is Lakshmi. I am an MCA (Master of Computer Applications) graduate with a strong passion for teaching Mathematics. I specialize in teaching students from Class 1 to Class 7, helping them understand complex concepts in a very simple and easy way. My goal is to remove the fear of Maths from students' minds and build their confidence through patient guidance.